గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. బంగారమ్మ గుడి సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు చేగుంట SI చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. సర్పంచ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు చేగుంట పోలీసులను సంప్రదించాలని కోరారు.