యాదాద్రి జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

యాదాద్రి జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

BHNG: జిల్లాలో ఆలేరు మండలం కందిగడ్డతండ సర్పంచ్ తొలి ఫలితం వెల్లడైంది. నేడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మాలోతు బోరిలాల్ నాయక్ గెలిచారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్న ఈ పోటీలో బోరిలాల్ నాయక్ 14 ఓట్ల తేడాతో విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. గ్రామంలో ఆనందం నెలకొని, మద్దతుదారులు విజయోత్సవాల్లో మునిగిపోయారు.