ఎన్సీడీ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష,: డీఎంహెచ్వో
WNP: జిల్లాలో రోజురోజుకు అసంక్రమిత వ్యాధులు (ఎన్‌సీడీ) పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి సమీక్షించారు. వనపర్తి జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటిస్ సస్పెక్టెడ్ కేసులను వెంటనే మెడికల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా స్క్రీనింగ్ చేసి పూర్తి చేయాలని సూచించారు.