తెనాలి అసిస్టెంట్ కమిషనర్‌గా జయ రామారావు నియామకం
గుంటూరు: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెనాలి మున్సిపాలిటీకి అసిస్టెంట్ కమిషనర్‌గా జె. రామారావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తూ స్పెషల్ గ్రేడ్ హోదా కలిగిన తెనాలి మున్సిపాలిటీకి అసిస్టెంట్ కమిషనర్‌గా రానున్నారు.