'అవసరమైన ఫైళ్లను భద్రపరచాలి'

'అవసరమైన ఫైళ్లను భద్రపరచాలి'

HYD: జలమండలిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జలమండలి ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఈడీపీ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ వద్ద ఫైల్ డిస్పోసల్‌ను పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. పేరుకుపోయిన పాత ఫైళ్లను తొలగించి కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఫైళ్లను భద్రపరచాలని సూచించారు.