ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి సమీక్ష

ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి సమీక్ష

HYD: ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్(THOTA) పాలసీ రూపకల్పనపై, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇతరరాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందించాలన్నారు.