పసుపు కొమ్ముల అలంకరణలో సత్తెమ్మ తల్లి

పసుపు కొమ్ముల అలంకరణలో సత్తెమ్మ తల్లి

కోనసీమ: ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం నాలుగో శనివారం కావడంతో ఆలయ నిర్వహకులు పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.