'గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలి'

'గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలి'

VZM: గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని గజపతినగరం ప్రభుత్వ న్యాయవాది రమణమ్మ అన్నారు. గురువారం గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ ఆదేశాల మేరకు గజపతినగరం బజారు వీధిలో గల ఎంపీపీ పాఠశాలలో అవగాహన సదస్సు జరిగింది. పిల్లలు తమ సమస్యలను టీచర్ లేదా తల్లిదండ్రులు దృష్టికి తీసుకురావాలని సూచించారు.