ఖాజీపేటలో రోడ్డు ప్రమాదం

KDP: ఖాజీపేట మండలంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో పాటి మీద పల్లె గ్రామానికి చెందిన శీను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు స్థానికుల వివరాల మేరకు.. శీను బైక్‌లో పెట్రోలు పట్టించుకోని వెళుతుండగా కడప నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు ఢీకొట్టింది. కాగా, గాయపడిన శీనును చికిత్స నిమిత్తం రిమ్స్ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.