విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో నగరంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు
➦ దల్లమాంబ, బురదమాంబ జాతరకు సిద్ధమైన దిమిలి గ్రామం
➦ భీమిలిలో ఉరి వేసుకుని వ్యక్తి మృతి
➦ బీజేపీ హటావో-జనతా కో బచ్ఛావో: కాంగ్రెస్ విశాఖ తూర్పు ఇంఛార్జ్