రవితేజ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ 'బెల్లా బెల్లా' ప్రోమో విడుదలైంది. ఫుల్ పాట DEC 1న ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోన్నఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.