నెల్లూరులో వ్యభిచార గృహాలపై దాడులు

నెల్లూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు, విటులు, అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు నవాబుపేట ఎస్సై సాంబశివరావు వెల్లడించారు. అల్లీపురానికి చెందిన పొట్టెయ్య ముగ్గురు మహిళలతో మధురానగర్‌లో ఇంటిని అద్దెకు తీసుున్నాడు. పలు ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను రప్పించి వ్యభిచారం మొదలు పెట్టాడు.