VIDEO: శంషాబాద్‌లో హైడ్రా కమిషనర్ పర్యటన

VIDEO: శంషాబాద్‌లో హైడ్రా కమిషనర్ పర్యటన

RR: శంషాబాద్ మండలం మామిడిపల్లిలో పలు చెరువులు ఆక్రమణల వల్ల మాయమైనట్లు హైడ్రా గుర్తించింది. ఒంగోని కుంట, కనకయ్యకుంట, మర్రివాణికుంట, ఎర్రకుంట ప్రాంతాల్లో తీవ్ర అక్రమాలు వెలుగుచూశాయి. వరద కాలువలు మూసేయడంతో వర్షాకాలంలో నీరు నిలిచిపోతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు.