కార్మెల్ నగర్‌లో అక్రమ కట్టడాలు తొలగింపు
NTR: కార్మెల్ నగర్ వద్ద అక్రమ కట్టడాలను నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ మాట్లాడుతూ.. నగరంలో ప్లాన్ లేకుండా కట్టిన కట్టడాలను సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగిస్తున్నమన్నారు. భవన నిర్మాణం చేసుకోవాలంటే ఖచ్చితంగా తీసకోవాలని తెలిపారు.