'మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలి'

'మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలి'

AKP: జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు బకాయి ఉన్న సరండర్ లీవ్, డిఏ అరియర్స్‌ను మంజూరు చేయాలనీ జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరుకు సూపరిండెంట్‌కు వినతిపత్రం అందచేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంటాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.