హాస్టల్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

హాస్టల్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

ATP: అనంతపురం కేఎస్ఆర్ నర్సింగ్ కాలేజీ ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్న ముచ్చుకోట గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థినులు వార్డెన్ తిట్టిందని మనస్థాపం చెంది విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తాడిపత్రి మున్సిపల్  ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విద్యార్థినులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.