VIDEO: రిజర్వాయర్‌లో గల్లంతైన దంపతులు

VIDEO: రిజర్వాయర్‌లో గల్లంతైన దంపతులు

GDWL: మల్దకల్ మండలం తాటికుంటలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. తాటికుంట రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన దంపతులు రాముడు సంధ్యా వల విసురుతున్న సందర్భంలో పుట్టి అదుపుతప్పి బోల్తా పడటంతో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.