VIDEO: మూలకు పడిన శ్రీనగర్ కాలనీ గేటు..!

VIDEO: మూలకు పడిన శ్రీనగర్ కాలనీ గేటు..!

MDCL: ఉప్పల్ పరిధి శ్రీనగర్ కాలనీలో హైట్ రెస్ట్రక్షన్ గేట్ మూలకు పడింది. దీంతో భారీ వాహనాల సైతం కాలనీలో నుంచి వెళ్తుండగా రోడ్డు ధ్వంసం అవుతుందని అక్కడి ప్రజలు తెలిపారు. దీని పై పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ, ఏ మాత్రం స్పందించడం లేదని, సాధ్యమైనంత త్వరగా స్పందించి, పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.