రాహుల్ గాంధీ ఐడియాని మోడీ అమలు చేస్తున్నారు: జగ్గారెడ్డి

SRD: కులగణన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఐడియా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే కులగణన నిర్వహించి జాక్ పాట్ కొట్టారని పేర్కొన్నారు.