వికారాబాద్ జిల్లా ఆరెంజ్ అలెర్ట్

వికారాబాద్ జిల్లా ఆరెంజ్ అలెర్ట్

VKB: భారీ వర్షాలు కురుస్తునందున్న జిల్లాను ఆరంజ్ అలర్ట్‌గా ప్రకటించడం వల్ల, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు వల్ల రోడ్డు కొట్టుకుపోవడం, ఉద్యాన పంటలు నష్టం, మరియు ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.