ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

JGL: గొల్లపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లి మండలంలోని లొత్తునూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఏర్పాటు చేసి గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు.