ఇద్దరు ఆటో డ్రైవర్ల పరస్పరం దాడి

ఇద్దరు ఆటో డ్రైవర్ల పరస్పరం దాడి

వరంగల్: నగరంలోని చౌరస్తా వద్ద ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు వారిని ఆపే ప్రయత్నం చేసిన ఓ కొరియర్ అతనిపై కూడా ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. రోడ్డుపైన ఇద్దరు ఆటో డ్రైవర్లు గొడవ పడడంతో పలు వాహనాలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆ ఇద్దరు ఆటో డ్రైవర్ల‌ను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.