భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

HNK: భూభారతిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించడానికి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఇవాళ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన సంఖ్య పరిశీలించి తగు సూచనలు చేశారు ఆర్డివో డాక్టర్ నారాయణ పాల్గొన్నారు.