రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

WNP: భూసమస్య ఉన్న ప్రతిఒక్క రైతుకు రెవెన్యూ సదస్సు సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామాలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పోలికేపాడు, చాకలిపల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు‌ను ఇవాళ కలెక్టర్ పరిశీలించారు. ఎన్నో ఏళ్లనుండి అపరిస్కృతంగా ఉన్న భూసమస్యలు భూ భారతి రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కారం అవుతున్నాయన్నారు.