VIDEO: మహిళ ఆత్మహత్యాయత్నం...!

VIDEO: మహిళ ఆత్మహత్యాయత్నం...!

HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో బుధవారం మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గుడికందుల రమేష్ అనే వ్యక్తి  అప్పు తీసుకోని ఆరు నెలలుగా తిప్పించుకుంటున్నాడని మనస్తాపంతో అతడి ఇంటి ముందు గడ్డి మందు తగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.