IND vs SA: అర్ష్‌దీప్ ఖాతాలో చెత్త రికార్డు

IND vs SA: అర్ష్‌దీప్ ఖాతాలో చెత్త రికార్డు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్ అర్ష్‌దీప్‌సింగ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 11వ ఓవర్‌లో ఏకంగా ఏడు వైడ్లు వేశాడు. ఓవర్ పూర్తి చేసేందుకు 13 బంతులు తీసుకున్నాడు. టీ20ల్లో ఒక ఓవర్‌లో అత్యధిక బంతులు వేసినవారి జాబితాలో అఫ్గానిస్థాన్‌కు చెందిన నవీన్ ఉల్ హక్ (13), దక్షిణాఫ్రికాకు చెందిన సిసంద మగలా (12) ఉన్నారు.