ఐదుగురు విద్యార్థులు డిబార్

ఐదుగురు విద్యార్థులు డిబార్

NLR: విక్రమ సింహపురి యూనివర్సిటీ (VSU) పరిధిలోని అనుబంధ కళాశాలల్లో గురువారం జరిగిన మూడో సెమిస్టర్ పరీక్షలో ఐదుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని వర్సిటీ పరీక్షల నిర్వహణాధికారిణి తెలిపారు. మొత్తం 7,757 మందిగానూ 7,241 మంది హాజరయ్యారని తెలిపారు. వివిధ పరీక్ష కేంద్రాల్లో ఐదుగురు డిబార్ అయినట్లు ఆమె వెల్లడించారు.