చౌకధరల దుకాణంలో ఆకస్మిక తనిఖీ

చౌకధరల దుకాణంలో ఆకస్మిక తనిఖీ

KMR: బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో బుధవారం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ షరీఫ్ చౌకధరల దుకాణాన్నిఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, బియ్యం బస్తాల నిల్వలను తనిఖీచేశారు. దుకాణాన్ని పర్యవేక్షించడానికి గ్రామసర్పంచ్ ఎల్లగౌని కిష్టవ్వ, బంజ నాగభూషణం, అంగన్వాడి టీచర్ వినయరాణి, గ్రామకార్యదర్శి భరత్, కమిటీని ఏర్పాటు చేసారు.