VIDEO: వీరేశ్వరస్వామి ఆలయంలో ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

VIDEO: వీరేశ్వరస్వామి ఆలయంలో ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

కోనసీమ: మురముళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ఆలయం వద్ద నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో లయబద్ధంగా చేసిన నృత్యాలు అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు భక్తుల భారీగా తరలివచ్చారు.