VIDEO: 'వాళ్లను రోకలి బండతో కొట్టండి'

VIDEO: 'వాళ్లను రోకలి బండతో కొట్టండి'

JGL: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైన డబ్బులు అడిగితే వాళ్లని రోకలి బండతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే మీ తరుపున జైలుకు నేను వెళ్తానని అన్నారు. ఇలాంటి దొంగలు ఉంటారని తెలిసే కేసీఆర్, పథకాల డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేవారని పేర్కొన్నారు.