పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు?
A) జెఫ్ బెజోస్ (అమెజాన్)
B) ఎలాన్ మస్క్ (టెస్లా/స్పేస్ ఎక్స్)
C) బెర్నార్డ్ ఆర్నాల్ట్ (LVMH)
D) ముఖేష్ అంబానీ (రిలయన్స్)
నిన్నటి ప్రశ్న: దేశంలోనే తొలిసారి డ్రైవర్ రహిత మెట్రోరైలు ట్రయల్ రన్‌ను ఏ నగరంలో చేపట్టారు?
జవాబు: ఢిల్లీ