'వైరాలో పట్టపగలే 18 తులాల బంగారం చోరీ’

'వైరాలో పట్టపగలే 18 తులాల బంగారం చోరీ’

KMM: వైరా మున్సిపాలిటీలో లీలా సుందరయ్య నగర్‌లో పట్టపగలే చోరీ జరిగిందని స్థానికులు తెలిపారు. పట్టణంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వెంకట్రావమ్మ నివాసంలో దుండగులు దాడి చేసి, ఆమె చేతులు కాళ్లు కట్టేసి చోరీకి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు యువకులు సర్వే పేరుతో ఇంట్లోకి చొరబడి రూ.15లక్షల విలువ చేసే18 తులాల బంగారం అపహరించారన్నారు.