'పౌల్ట్రీ యజమానులపై చర్యలు తీసుకోవాలి'

'పౌల్ట్రీ యజమానులపై చర్యలు తీసుకోవాలి'

AKP: దేవరాపల్లి మండలంలోని మారేపల్లి శివారు చేనులపాలెం సమీపంలో రైవాడ కాలువలోను, చెరువు ల్లోను పౌల్ట్రీ యజమానులు చనిపోయిన వందలాది కోళ్ళను రాత్రి సమయంలో వేసి వెళ్లిపోయారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. పౌల్ట్రీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.