VIDEO: పాతూరు చెరువు సుందరికరణకు శ్రీకారం

VIDEO: పాతూరు చెరువు సుందరికరణకు శ్రీకారం

NLR: కూటమీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వింజమూరు పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి తెలియజేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు పట్టణంలోని పాతూరు చెరువు సుందరికరణ పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 50 లక్షల నిధులతో అత్యంత సుందరంగా పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.