వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ఆందోళన

వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ఆందోళన

VZM: వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై బుధవారం జిల్లాలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నెల్లిమర్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..మైనారిటీలను అణచివేసేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెడుతోందని, ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్చను పూర్తిగా హరించడమే బిల్లు ఉద్దేశమన్నారు.