MLAల కనుసన్నల్లో హనీట్రాప్: తోపుదుర్తి

MLAల కనుసన్నల్లో హనీట్రాప్: తోపుదుర్తి

SS: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హనీట్రాప్ కేసులో పాత్రదారులైన పోలీసులనే కాకుండా, వారి వెనుక ఉన్న రాజకీయ సూత్రధారులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ దందా సాగిందని ఆరోపించారు. అమాయక యువతులను అడ్డం పెట్టుకుని రూ.కోట్లు సంపాదిస్తున్నారన్నారు.