HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: మూసీకి 20 టీఎంసీల గోదావరి జలాలు: రేవంత్‌
✦ RTC యాజమాన్యానికి సమ్మె నోటీసు
✦ AP: అన్నదాత సుఖీభవ నిధులు విడుదల 
✦ ముస్లిం, క్రైస్తవుల సంప్రదాయాలను గౌరవిస్తా: సీఎం 
✦ విమాన టికెట్లపై సర్‌ఛార్జ్‌ పెంచిన ఇండిగో
✦ తమిళనాడులో కొత్త పార్టీని ప్రారంభించిన శశికళ