పెద్దమ్మ గుడికి శంకుస్థాపన చేసిన మంత్రి

పెద్దమ్మ గుడికి శంకుస్థాపన చేసిన మంత్రి

MLG: వెంకటాపూర్ మండలంలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న పెద్దమ్మ గుడికి రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ధార్మిక, సామాజిక కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.