VIDEO: ACP కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన DCP

VIDEO: ACP కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన DCP

WGL: మొక్కల సంరక్షణ పర్యావరణ పరిరక్షణ భావితరాలకు ఆరోగ్యకర సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. గురువారం ఖిలా వరంగల్ మండలం మామునూరు ఏసీపీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోవాలని, పర్యావరణ సమతుల్యతను సాధించి, పచ్చని ప్రాంతాలుగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.