మెరికపూడిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు

మెరికపూడిలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు

GNTR: మెరికపూడి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పల్లపాటి లింగరాజు మాట్లాడుతూ.. తల్లి పాలు త్రాగిన పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరిగి, మెదడు పని తీరులో మెరుగుదల ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్ దేవకృప, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, తల్లులు, పిల్లలు, గ్రామస్థులు పాల్గొన్నారు.