కడపలో జెండా ఎగురవేసిన మంత్రి ఫరూక్

కడపలో జెండా ఎగురవేసిన మంత్రి ఫరూక్

KDP: స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ కలిసి మంత్రి ఫరూక్ హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై తన సందేశంలో ప్రజలకు వినిపించారు.