రేపటి నుంచే.. SBI కార్డుదారులకు కొత్త రూల్స్

రేపటి నుంచే.. SBI కార్డుదారులకు కొత్త రూల్స్

SBI క్రెడిట్ కార్డు ఛార్జీలను సవరించింది. మొబిక్విక్, క్రెడ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై ఇకపై 1% ఛార్జీ చెల్లించాలి. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీ వెబ్‌సైట్లు, POS మెషిన్లతో చేసే చెల్లింపులకు ఫీజు వర్తించదు. కార్డుతో డిజిటల్ వాలెట్‌లో రూ.1000కి మించి చేసే లావాదేవీలకు 1% ఫీజు వర్తిస్తుంది. ఈ రూల్స్ రేపటి నుంచి అమలు కానున్నాయి.