VIDEO: రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ACP
WGL: రాయపర్తి మండల కేంద్రంలో రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ శ్రీనివాస్ పాల్గొని మద్యం సేవించి వాహనాలు నడపడం జరిగే ప్రమాదాలు,హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపకూడదని వంటి రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.