ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్‌లో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకత్వాన్ని కొనియాడుతూ, ప్రజల కోసం పనిచేస్తూ.. పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలు సంకల్పం వ్యక్తం చేశారు.