మేడ్చల్‌లో ఘనంగా బోనాల పండుగ

మేడ్చల్‌లో శ్రీ మైసమ్మ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా మాజీ MLA సుధీర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ రాష్ట్ర సంస్కృతిలో భాగమన్నారు. ప్రోగ్రాంలో ఆయనతో పాటు మార్కెట్ డైరెక్టర్ దుర్గం శంకర్, మాజీ మార్కెట్ ఛైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మహేష్ కుర్మా, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.