OTTలో దూసుకుపోతోన్న 'డ్యూడ్'

OTTలో దూసుకుపోతోన్న 'డ్యూడ్'

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' మూవీ హిట్ అందుకుంది. OTTలోకి కూడా ఈ మూవీ సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.