సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

SRCL: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్, స్వీపర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారించాలని ఏఐటీయూసీ ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్, స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ యాదవ్, కో-కన్వీనర్ బోడ్డు నర్సవ్వ డిమాండ్ చేశారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్, స్కావేంజర్స్ వర్కర్స్ ధర్నా చేశారు.