తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కొవ్వూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు
★ అమలాపురంలో నాణ్యత ప్రమాణాలతో కూడిన రేషన్‌ను అందించాలి: JC నిశాంతి
★ అయినవిల్లిలో తాగునీటి వాటర్ ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ
★ గోపాలపురంలో ఎస్సై హింసించారంటూ ఓ జంట ఆత్మహత్యయత్నం
★ రాజానగరంలో లారీ ఢీకొని పారిశుధ్య కార్మికుడు మృతి