జాతీయ స్థాయి ప్రోగ్రాంకు ఇద్దరు వాలంటీర్‌లు

జాతీయ స్థాయి ప్రోగ్రాంకు ఇద్దరు వాలంటీర్‌లు

ASR: అస్సాం రాజధాని గౌహతిలో ఈనెల 16 నుంచి 28 వరకు జాతీయ స్థాయిలో జరగనున్న అష్టలక్ష్మి దర్శన్ యూత్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాంకు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికయ్యారు. బీఎస్సీ సెకండియర్ చదువుతున్న వెంకటేశ్వర్లు, దినేష్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డా.చిట్టబ్బాయి, ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ అధికారి గౌరీ శంకరరావు సోమవారం తెలిపారు.