VIDEO: ఫర్టిలైజర్స్ దుకాణం ముందు రైతు ఆందోళన

VIDEO: ఫర్టిలైజర్స్ దుకాణం ముందు రైతు ఆందోళన

WGL: డీఏపీ ఎరువు బస్తాకు అధిక ధర వసూలు చేసి, ఆన్‌లైన్ చెల్లింపు రసీదు ఇవ్వడానికి నిరాకరించినందుకు నిరసనగా ఫర్టిలైజర్స్ దుకాణం ముందు రాయపర్తి మండలానికి చెందిన ఒక రైతు ఆందోళనకు దిగాడు. బాలాజీ అనే రైతుకు ఎరువు బస్తా అవసరం కావడంతో మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో జ్ఞానాంబిక ఫర్టిలైజర్స్ షాప్‌కు వెళ్లారు. బస్తాను అధిక ధరకు విక్రయించడంతో పాటు రసీదు ఇవ్వలేదన్నాడు.